ANGA PRADAKSHINA TOKENS FOR AUGUST _ జులై 20న అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల

TIRUMALA, 18 JULY 2022: The Anga Pradakshina tokens for the month of August will be released in on-line on July 20 at 11am.

 

Every day 750 tokens are being allotted except on Fridays. 

 

The devotees are requested to make note of this and book the tokens in online.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జులై 20న అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల

తిరుమల, 18 జులై 2022: ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను జులై 20న ఉదయం 11 గంటలకు టిటిడి ఆన్ లైన్లో విడుదల చేయనుంది. వారంలో శుక్రవారం మినహా అన్ని రోజులు 750 టోకెన్ల చొప్పున కేటాయిస్తారు.

భ‌క్తులు ఈ విష‌యాన్ని గమనించి ఆన్ లైన్లో బుక్ చేసుకోవాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.