AP CS OFFERS PRAYERS IN TIRUMALA _ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirumala, 07 April 2024: The AP State Government Chief Secretary Dr. KS Jawahar Reddy visited Tirumala and offered prayers Sri Venkateswara Swamy temple on Sunday.

After darshan of Srivaru, Vedic scholars offered Vedaseervachanam in Ranganayakula Mandapam.  

After that Srivari Tirtha Prasadams were presented to him by TTD EO Sri AV Dharma Reddy.

Temple Deputy EO Sri Lokanatham and others participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుమల, 2024 ఏప్రిల్ 07: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అందించారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలను ఈవో శ్రీ ఎవి.ధర్మా రెడ్డి అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.