APPALAYAGUNTA GETS NEW “PARADALU”_ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి పరదాలు విరాళం

Tirupati, 27 Mar. 18: The temple of Sri Prasanna Venkateswara Swamy in Appalayagunta received new set of Paradalu (Door curtains) on Tuesday.

Smt Prasanna Reddy from Hyderabad donated these curtains which worth around Rs.80thousands.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి పరదాలు విరాళం

మార్చి 27, తిరుపతి, 2018: హైదరాబాద్‌కు చెందిన ప్రసన్నారెడ్డి అనే భక్తురాలు మంగళవారం అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి 7 పరదాలు విరాళంగా సమర్పించారు. వీటి విలువ రూ.80 వేలు అని దాత తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు దాతకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.