AUCTION TENDER CALL FOR MIXED RICE_ మే 3న మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం

Tirupati, 21 April 2018: The TTD Marketing Department plans to conduct tender auction of the 17,750kgs of mixed rice donated by the devotees in the Srivari Temple hundi on May 3.

All interested parties are requested to procure a tender schedule by submitting a DD for Rs.112 in the name of ‘EO,TTD’ and a EMD of Rs.2500. For further details they could contact the office of the General Manager (Auctions), TTD Marketing Dept. on phone number- 0877-2264429 or log into website, www.tirumala.org.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

మే 3న మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం

ఏప్రిల్‌ 21, తిరుపతి 2018: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం మే 3వ తేదీన తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం 17,750 కిలోల బియ్యాన్ని వేలానికి సిద్ధంగా ఉంచారు. ‘ఈవో, టిటిడి’ పేరిట రూ.112/- డిడి తీసి టెండరు షెడ్యూల్‌ పొందొచ్చు. వేలంలో పాల్గొనేందుకు రూ.2,500/- ఇఎండిగా చెల్లించాలి. ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్‌ నంబరులో గానీ, www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.