BOOKLET ON KT BTUs RELEASED _ శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల బుక్ లెట్ ఆవిష్కరణ

TIRUPATI, 06 FEBRUARY 2023: The booklet on Brahmotsava Vahana Sevas related to Sri Kapileswara Swamy temple was released by TTD JEO Sri Veerabrahmam in his chambers’ in TTD Administrative Building on Monday.

 

The annual fete will be observed between February 11 to 20.

 

Temple DyEO Sri Devendra Babu, AEO Sri Parthasaradhi, Superintendent Sri Bhupati were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల బుక్ లెట్ ఆవిష్కరణ

 తిరుపతి, 06 ఫిబ్రవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్ లెట్ ను సోమవారం తమ కార్యాలయంలో టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం ఆవిష్కరించారు.

ఆలయంలో ఫిబ్రవరి 11 నుండి 20వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.