నారాయణవనంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
నారాయణవనంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ తిరుపతి, 2021 సెప్టెంబరు 19: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం ఆచార్య ఋత్విక్వరణం, సాయంత్రం మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ, యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. సెప్టెంబరు 20న ఒకరోజు పవిత్రోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. తరువాత ఉదయం […]
