డిసెంబరు 6న 7వ విడత సుందరకాండ అఖండ పారాయణం
డిసెంబరు 6న 7వ విడత సుందరకాండ అఖండ పారాయణం తిరుమల, 2020 డిసెంబరు 03: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై డిసెంబరు 6వ తేదీ 7వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 25వ సర్గ నుంచి 30వ సర్గ వరకు ఉన్న 194 శ్లోకాలను పారాయణం చేస్తారు. కాగా, సుందరకాండలోని 68 సర్గలకు గాను 2821 శ్లోకాలు […]
