నవంబరు 20 నుండి 25వ తేదీ వరకు అలిపిరి శ్రీ లక్ష్మీ నారాయణస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ
నవంబరు 20 నుండి 25వ తేదీ వరకు అలిపిరి శ్రీ లక్ష్మీ నారాయణస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ తిరుపతి, 2020 నవంబరు 19: తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద గల శ్రీ లక్ష్మీ నారాయణస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ నవంబరు 20 నుండి 25వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నవంబరు 20వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు విష్వక్సేనారాధన, సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, అంకురార్పణం […]
