టిటిడిలో ఉద్యోగాలపై దళారులను నమ్మి మోసపోకండి : టిటిడి
టిటిడిలో ఉద్యోగాలపై దళారులను నమ్మి మోసపోకండి : టిటిడి తిరుపతి, 2020 ఆగస్టు 27: టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోసపోవద్ధని టిటిడి విజిలెన్స్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఆదే ప్రాంతానికి చెందిన కిరణ్ నాయుడు తనకు పెద్ద వారితో పరిచయాలు ఉన్నాయని, డబ్బులు ఇస్తే టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తారని మాయమాటలు చెప్పాడు. తనకు 20 వేల […]
