మే 14 నుండి 16 వరకు వార్షిక వసంతోత్సవాలు
మే 14 నుండి 16 వరకు వార్షిక వసంతోత్సవాలు తిరుపతి, మే-13, 2009: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మే 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొన దలచిన గృహస్థులు ఒక టిక్కెటుకు గాను ఒకరోజుకు 516/- రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చును. గృహస్థులకు ఒక అంగవస్త్రము, రవిక, అన్నప్రసాదములు బహుమానంగా ఇస్తారు. ఈ సందర్భంగా మే 14,15 తారీకున మధ్యాహ్నం 3.30 నుండి […]