ఫిబ్రవరి 16వ తేది నుండి 25వ తేది వరకు శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 16వ తేది నుండి 25వ తేది వరకు శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుపతి ఫిబ్రవరి-7,2009: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 16వ తేది నుండి 25వ తేది వరకు వైభవంగా నిర్వహిస్తారు. అంకురార్పణ ఫిబ్రవరి 15వ తేదిన నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 16వ తేదిన ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. 24వ తేదిన ఆలయంలో నిర్వహించే శివపార్వతుల కల్యాణోత్సవంలో పాల్గొను గృహస్థులు రూ.250/-లు చెల్లించి పాల్గొనవచ్చును. బ్రహ్మోత్సవాలలో […]