జూలై 13న తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ఆళ్వార్ తిరుమంజనం
జూలై 13న తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ఆళ్వార్ తిరుమంజనం తిరుపతి, 2010 జూన్ 23 : శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదిన అణివారఆస్థానం జరుగుతుంది. ఈ ఉత్సవానికి ముందు మంగళవారమైన జూలై 13వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఆ రోజున శ్రీవారి ఆలయంలో జరిగే అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసారు. తిరుమల శ్రీవారి ఆలయానికి సంవత్సరంలో నాలుగు మార్లు కోయిల్ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఉగాదికి ముందు, ఆణివార ఆస్థానానికి ముందు, […]
