‘తితిదేలో వర్గ బదిలీలు’ అను వార్త వాస్తవం కాదు
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.వివరణ(తిరుపతి, నవంబర్-20,2009) ‘తితిదేలో వర్గ బదిలీలు’ అను వార్త వాస్తవం కాదు నవంబర్ 20వ తేదిన ఈనాడు దినపత్రిక నందు ప్రచురించిన ‘తితిదేలో వర్గ బదిలీలు’ అను వార్త వాస్తవం కాదు. తితిదేలో పనిచేసే కేవలం 44 మంది పర్యవేక్షకులకు మాత్రమే 19వ తేదినాడు బదిలీ ఉత్తర్వులు జారీ చేయడమైనది. ఈబదిలీల ప్రక్రియ ఎటువంటి వర్గానికి ప్రాధాన్యత కనపరచలేదని మరియు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకు లోబడి జరగలేదని తెలియజేయు చున్నాము. తి.తి.దేవస్థానమునందు రూపొందించబడిన […]
