సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలకు దరఖాస్తు గడువు పెంపు
సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలకు దరఖాస్తు గడువు పెంపు తిరుపతి, ఆగస్టు 22, 2013: తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న 31వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును సెప్టెంబరు 7వ తేదీ వరకు పెంచారు. దరఖాస్తుల సమర్పణకు మొదట ఆగస్టు 17వ తేదీని తుదిగడువుగా నిర్ణయించారు. విద్యార్థుల స్పందనను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 7వ తేదీకి తుది గడువును […]
