ఎస్వీ జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ఎస్వీ జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానంతిరుపతి, జూన్ 06, 2013: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులు సమర్పించేందుకు జూన్ 15ను చివరి తేదీగా నిర్ణయించారు.ఈ కళాశాలలో ఎంపిసి, బైపిసి, ఎంఇసి, సిఇసి, హెచ్ఇసి, హెచ్టిసి, జిఇహెచ్ గ్రూపులు ఉన్నాయి. దూరప్రాంత విద్యార్థుల(బాలురకు మాత్రమే)కు మాత్రమే మెరిట్ ఆధారంగా […]
