శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ
పత్రికా ప్రకటన తిరుమల, 2026 సెప్టెంబరు 20 శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆదివారం తిరుమలలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఉదయం 4:30 నుండి 5:30 గంటల వరకు శ్రీమతి లక్ష్మి సువర్ణ మరియు చంద్రశేఖర్ బృందం నాదస్వరం, ఉదయం […]
