శ్రీవేంకటేశ్వర బధిర ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు
శ్రీవేంకటేశ్వర బధిర ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు తిరుపతి, మే-19, 2009: తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి శ్రీవేంకటేశ్వర బధిర ఉన్నత పాఠశాల,తిరుపతి నందు 2009-2010 విధ్యాసంవత్సరమునకుగాను ప్రిపరేటరికోర్సునందు విద్యార్థులను చేర్చుకొనుటకుగాను అర్హులైన రాయలసీమ జిల్లా మరియు నెల్లూరు జిల్లా వాసుల విద్యార్థుల నుండి దరఖాస్థులు కోరడమైనది. తిరుమల తిరుపతి దేవస్థానములు యాజమాన్యములోని బధిర ఉన్నత పాఠశాల, తిరుపతి నందు 2009-2010 విద్యాసంవత్సరమునకు గాను అర్హత కలిగిన విద్యార్థులనుండి ప్రిపరేటరి కోర్సునందు చేర్చుకొనుటకు మే నెల 5వ తారీఖునుండి […]
