మే 3వ తేది నుండి 5వ తేది వరకు వార్షిక పద్మావతి పరిణయోత్సవము
మే 3వ తేది నుండి 5వ తేది వరకు వార్షిక పద్మావతి పరిణయోత్సవము తిరుమల, ఏఫ్రిల్-24, 2009: తిరుమల నారాయణగిరి ఉధ్యానవనంలో మే 3వ తేది నుండి 5వ తేది వరకు వార్షిక పద్మావతి పరిణయోత్సవము వైభవంగా నిర్వహిస్తారు. ఈ సేవనందు పాల్గొనదలచిన భక్తులు రూ.5000/-లు చెల్లించి పాల్గొనవచ్చును. ఒక టికెట్టుపై ఐదుగురిని (ఒకరోజు మాత్రం) అనుమతిస్తారు. వీరికి పట్టుసరిగ దుప్పట, రవికె, 10 పెద్దలడ్లు, 10 వడలు బహుమానంగా ఇస్తారు. పద్మావతి పరిణయోత్సవం సందర్భంగా శ్రీవారి […]
