CHATURVEDA SABHA IN FEBRUARY-(H&E) _ ఫిబ్రవరిలో ప్రముఖ పండితులతో చతుర్వేద సభ – జేఈవో శ్రీమతి సదా భార్గవి
ఫిబ్రవరిలో ప్రముఖ పండితులతో చతుర్వేద సభ – జేఈవో శ్రీమతి సదా భార్గవి తిరుపతి, 2023 నవంబరు 21: లోక కళ్యాణార్థం తిరుపతిలో 2024 ఫిబ్రవరి నెలలో దేశంలోని ప్రముఖ పండితులతో చతుర్వేద సభ ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని మీటింగ్ హాల్లో మంగళవారం ఉదయం జేఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో టీటీడీ పరిపాలన […]
