టీటీడీకి రూ.2.5 లక్షల విలువైన నానో ఫెర్టిలైజర్స్ విరాళం
టీటీడీకి రూ.2.5 లక్షల విలువైన నానో ఫెర్టిలైజర్స్ విరాళం తిరుమల, 2023 జూలై 13: హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఫెర్టిలైజర్స్ తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్వారు తమ నూతన ఉత్పత్తులైన నానో ఫెర్టిలైజర్స్ శ్రీవారికి విరాళంగా అందించారు. తిరుమల పాపావినాశనం రోడ్డులో గల టీటీడీ గార్డెన్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జి.వి.సుబ్బా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ శంకర్ సుబ్రమణ్యం రూ.2.5 లక్షలు విలువైన నానో […]
