భగవంతునిపై పరిపూర్ణ విశ్వాసం ఉంచితే విజయం తథ్యం : టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి
భగవంతునిపై పరిపూర్ణ విశ్వాసం ఉంచితే విజయం తథ్యం : టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి తిరుపతి, 2023, జూలై 11: భగవంతునిపై పరిపూర్ణ విశ్వాసం ఉంచి పనులు మొదలుపెడితే తప్పక సఫలీకృతమై విజయం వరిస్తుందని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి అన్నారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి రైల్వేస్టేషన్ వెనక వైపు గల మూడో సత్రం ప్రాంగణంలో మంగళవారం భజనమండళ్ల సామూహిక భజనలు కొనసాగాయి. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ […]
