శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో విశేష ఉత్సవాలు
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో విశేష ఉత్సవాలు తిరుపతి, 2026 సెప్టెంబరు 01: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.• సెప్టెంబరు 4న గోకులాష్టమి సందర్భంగా సాయంత్రం శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, అనంతరం బంగారు వాకిలి చెంత పురాణ ప్రవచనం, గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు.• సెప్టెంబరు 7న చిన్న వీధి ఉట్లోత్సవం, ఆగస్టు 8న పెద్ద వీధి ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.• సెప్టెంబరు 12న ఉత్తర నక్షత్రం సందర్భంగా […]
