WHITE PAPER ON SRIVANI TRUST FUNDS-TTD CHAIRMAN _ శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం- దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు- ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి
శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం – దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు – టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయం – ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తిరుమల, 2023 జూన్ 19: శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ అంశంపై రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి […]
