ALL SET FOR ID CELEBRATIONS AT THE TTD ADMIN BUILDING _ టీటీడీ పరిపాలనా భవనంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
టీటీడీ పరిపాలనా భవనంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి తిరుపతి, 2022 ఆగస్టు 14: ఆగస్టు 15న నిర్వహించే భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు టీటీడీ సిద్ధమయింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో గల పరేడ్ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేశారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. జెండా వందనం అనంతరం టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమ సేవలు […]
