OFFLINE ISSUE OF SRIVANI TICKETS SUSPENDED FROM DEC 31 – JAN 11 _ డిసెంబరు 31 నుండి జనవరి 11వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్ల రద్దు
Tirumala, 30 December 2022: TTD on Saturday announced that the offline issue of SRIVANI donors VIP break tickets has been suspended from December 31- January 11.
It may be noted that TTD has already issued 2000 tickets per say online for SRIVANI donors.
Similarly TTD has also suspended offline issue of SSD tokens for December 31st and January 1st at counters of Tirupati as announced earlier.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
డిసెంబరు 31 నుండి జనవరి 11వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్ల రద్దు
తిరుమల, 30 డిసెంబరు, 2022: డిసెంబరు 31వ తేదీ నుండి జనవరి 11వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్ల జారీని రద్దు చేయడమైనది. ఇదివరకే ఆన్‌లైన్‌లో జనవరి 1 నుండి 11వ తేదీ వరకు రోజుకు 2 వేల చొప్పున శ్రీవాణి టికెట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా, ఇదివరకే ప్రకటించినట్టు తిరుపతిలోని కౌంటర్లలో డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీని రద్దు చేయడమైనది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.