AYUDHA PUJA HELD _ గోగర్భం డ్యామ్ వద్ద ఆయుధపూజ

TIRUMALA, 27 October 2021:Ayudha Puja was held at the electric transformer near Gogarbham Dam in Tirumala on Wednesday under the aegis of the Electrical wing of TTD.

Additional EO Sri AV Dharma Reddy participated in the Ayudha Puja.

DE Sri Ravishankar Reddy and other staff members were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గోగర్భం డ్యామ్ వద్ద ఆయుధపూజ

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 27 ; తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద టిటిడి విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆయుధపూజ జరిగింది. టిటిడి అదనపు శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో డిఇ శ్రీ రవిశంకర్ రెడ్డి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.