GOLD BISCUITS DONATED _ శ్రీవారికి 3.604 కేజీల బంగారు బిస్కెట్లు విరాళం

GOLD BISCUITS DONATED

Tirumala, 27 October 2021: The representatives of M & C Properties Development Co Pvt Ltd, Coimbatore have donated 3.604 kg gold biscuits worth ₹1.83 crores at Tirumala temple on Wednesday morning.

They handed over the gold biscuits to TTD Additional EO Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారికి 3.604 కేజీల బంగారు బిస్కెట్లు విరాళం

తిరుమల, 2021 అక్టోబ‌రు 27 ; కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు బుధవారం తిరుమల శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువ గల 3.604 కేజీల బంగారం బిస్కెట్లు కానుకగా అందించారు.

ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి ఈ విరాళాన్ని అందించారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.