TTD EMPLOYEES DONATE BLOOD_ టిటిడి కేంద్రీయ వైద్యశాలలో ఉద్యోగుల రక్తదానం

Tirupati, 26 January 2018: On the occasion of Republic Day the TTD employees donated blood at the medical camp held in the central Hospital near the TTD admin buildings.

TTD CVSO Sri Ake Ravikrishna who participated as the chief guest lauded the 25 TTD employees who gave blood and said that their inspiration would be boon to those in life and death situation.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

టిటిడి కేంద్రీయ వైద్యశాలలో ఉద్యోగుల రక్తదానం

తిరుపతి, 2018 జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా టిటిడి ఉద్యోగులు తిరుపతిలోని పరిపాలనా భవనంలోగల కేంద్రీయ వైద్యశాలలో శుక్రవారం రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ హాజరయ్యారు. రక్తదానం చేసిన 25 మంది ఉద్యోగులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ ఇదేస్ఫూర్తితో అందరూ రక్తదానం చేసి ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడాలని కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.