BOOK RELEASE _ సెప్టెంబర్ 13న “శ్రీ వేంకటేశ పదములు” గ్రంథావిష్కరణ

Tirupati, 07 September 2023: The Book release function of Sri Venkatesa Padamulu is scheduled in the Mahati Auditorium in Tirupati on September 13 at 9:30am.

This feat is jointly organized by TTD and Shanta Vasanta Trust Hyderabad.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబర్ 13న “శ్రీ వేంకటేశ పదములు” గ్రంథావిష్కరణ

తిరుపతి, 2023 సెప్టెంబరు 07: టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హైదరాబాదుకు చెందిన శాంతా వసంతా ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న ఉదయం 9.30 గంటలకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శ్రీ వేంకటేశ పదములు గ్రంధావిష్కరణ కార్యక్రమం జరగనుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.