KURMA PURANAM TO BE RELEASED_ జూలై 16న ‘శ్రీకూర్మ మహాపురాణము’ గ్రంథావిష్కరణ
Tirupati, 15 Jul. 19: TTD Epic studies OSD Dr Samudrala Lakshmanaiah will unveil the book on Sri Kurma Maha Puranam published by TTD at Annamacharya Kala mandir on Tuesday July 16.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
జూలై 16న ‘శ్రీకూర్మ మహాపురాణము’ గ్రంథావిష్కరణ
జూలై 15, తిరుపతి, 2019: గురుపూర్ణిమను పురస్కరించుకుని టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 16వ తేదీ మంగళవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ‘శ్రీకూర్మ మహాపురాణము’ గ్రంథావిష్కరణ జరుగనుంది.
టిటిడి టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| సముద్రాల లక్ష్మణయ్య ఆధ్వర్యంలో జరుగనున్న ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.