BOOKS RELEASED DURING VAHANA SEVA _ చైర్మన్ చే పుస్తకావిష్కరణ
TIRUMALA, 28 SEPTEMBER 2022: During the ongoing annual Brahmotsavams in Tirumala, TTD Chairman Sri YV Subba Reddy has released four spiritual books in front of Chinna Sesha Vahanam published by Sri Venkateswara Vedic Varsity.
The books includes, Vimanarchanakalpa, Kriyadhikara, Kasyapa Gnanakanda, Dasa Sahitya Sourabham Volume 1.
TTD Board Member Sri Ashok Kumar, New Delhi LAC Chief Smt Prasanti Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, Agama Advisor Sri Vishnubhattacharyulu, Special Officer Publications Sri Ramakrishna Shastry were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చైర్మన్ చే పుస్తకావిష్కరణ
తిరుమల 28 అక్టోబరు 2022: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్బంగా బుధవారం జరిగిన చిన్న శేషవాహన సేవలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ముద్రించిన నాలుగు పుస్తకాలను ఆవిష్కరించారు.
ఇందులో విమానార్చన కల్ప : క్రియాధికార :, కాశ్యప జ్ఞానకాండ , దాస సాహిత్య సౌరభము సంపుటము 1 పుస్తకాలు ఉన్నాయి టీటీడీ ఢిల్లీ సలహా మండలి అధ్యక్ష్యురాలు శ్రీమతి వేమి రెడ్డి ప్రశాంతి రెడ్డి , టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ , జెఈవోలు శ్రీమతి సదా భార్గవి , శ్రీ వీర బ్రహ్మం , సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ , టీటీడీ ఆగమ సలహా దారు , పుస్తక సంపాదకవర్గం ప్రధాన సభ్యులు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు , ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ రామకృష్ణ శాస్త్రి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది