BRAHMOTSAVAMS OF KALYANA VENKATESWARA FROM MARCH 1 _ మార్చి 1 నుండి 9 వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
TIRUPATI, FEB 2: The annual brahmotsavams of Sri Kalyana Venkateswara
Swamy at Srinivasa Mangapuram are slated to take place from March 1 to
9 with Ankurarpanam on February 28.
Swamy at Srinivasa Mangapuram are slated to take place from March 1 to
9 with Ankurarpanam on February 28.
The temple administration of Tirumala Tirupati Devasthanams under the able instructions of TTD EO Sri LV Subramanyam and under the supervision of Tirupati JEO Sri P Venkatrami Reddy has been making elaborate arrangements for this mega-religious event without any compromise on the lines of Tirumala temple.
The processional deities will be taken on celestial ride on different vahanams during these nine days and will grace the devotees.
This nine-day fete will begin with Dhwajarohanam on March 1 in Makara Laganam on Friday morning with Pedda Sesha Vahanam on the same day evening. On the second day-March 2, the lord will take ride on Chinna Sesha Vahanam in the morning and on Hamsa vahanam in the evening. On March 3, there will be Simha Vahanam in the morning and Muthyapu Pandiri vahanam in the evening followed by the tastefully decorated Kalpavriksha Vahanam in the morning and Sarvabhoopala
Vahanam in the evening on March 4.
The fifth day on March 5, which happens to be the most important one with the Lord blessing the devotees in Mohini Avataram in the morning followed by the most sought after Garuda Vahanam. On Sixth Day the lord will take pleasure ride on Hanumantha Vahanam followed by Gaja Vahanam in the evening. On March 7, there will Surya Prabha and Chandra Prabha vahanams in morning and evening respectively. On March 8, there will be Rathotsavam in the morning and Aswa Vahanam in the evening. The annual mega religious event will conclude with Chakrasnanam on March 9 in the morning.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చి 1 నుండి 9 వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, ఫిబ్రవరి 02, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటో తేదీ నుండి 9వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణం జరగనుంది.
తేదీ ఉదయం సాయంత్రం
01-03-13(శుక్రవారం) ధ్వజారోహణం(మకరలగ్నం) పెద్దశేష వాహనం
02-03-13(శనివారం) చిన్నశేష వాహనం హంస వాహనం
03-03-13(ఆదివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
04-03-13(సోమవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
05-03-13(మంగళవారం) మోహినీ అవతారం గరుడ వాహనం
06-03-13(బుధవారం) హనుమంత వాహనం గజ వాహనం
07-03-13(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
08-03-13(శుక్రవారం) రథోత్సవం అశ్వవాహనం
09-03-13(శనివారం) చక్రస్నానం ధ్వజావరోహణం
గరుడ సేవ రోజున ఆండాల్ అమ్మవారి ప్రత్యేకమాలలను తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామివారి ఆలయం నుండి నగర సంకీర్తనగా కాలినడకన శ్రీనివాసమంగాపురానికి తీసుకెళ్లి స్వామివారికి అలంకరిస్తారు.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రోజువారీ సుప్రభాతం, తోమాల మరియు అర్చన సేవలను రద్దు చేశారు. మార్చి 8వ తేదీ శుక్రవారం మూలవర్ల అభిషేకం మినహా మార్చి 1 నుండి 9వ తేదీ వరకు నిత్య కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, స్వర్ణ పుష్పార్చన, అష్టోత్తర శత కలశాభిషేకం, తిరుప్పావడ సేవలు రద్దు కానున్నాయి. కాగా ఫిబ్రవరి 27వ తేదీన బుధవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా శతకలశాభిషేకం సేవను రద్దు చేశారు. ఈ విషయాలను భక్తులు గమనించగలరని మనవి.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.