ONE CRORE DONATION TO SV PRANADHANA TRUST_ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి వి రాళం
Tirupati, 22 Feb. 18: An NRI devotee from Malaysia Sri Kevin Sugumaran has donated Rs.One crore to the Sri Venkateswara Pranadana Trust of TTD.
He presented the DD to Tirumala JEO Sri KS Sreenivasa Raju at his residence in Tirupati.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి వి రాళం
తిరుమల, 2018 ఫిబ్రవరి 22: టిటిడి శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం ఉదయం రూ. కోటి విరాళంగా అందింది. మలేసియాకు చెందిన ప్రవాస భారతీయుడు శ్రీ కెవిన్ సుగుమారన్ విరాళం చెక్కును తిరుపతిలోని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు నివాసగృహంలో ఆయనకు అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.