DONATION OF PUBLICATION VEHICLE TO TTD_ టిటిడికి పబ్లికేషన్స్‌ వాహనం విరాళం :

Tirumala, 6 April 2018: Sri Prakash Chowdary from Kolkata has donated the body along with AC for the Publications vehicle worth Rs.18lakhs. He has handed over the keys of the vehicle to Tirumala JEO Sri KS Sreenivasa Raju in front of the temple on Friday.

Earlier also the same devotee has donated the body for two free buses, two ambulances and battery vehicles.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడికి పబ్లికేషన్స్‌ వాహనం విరాళం :

ఏప్రిల్‌ 06, తిరుమల 2018: టిటిడి పబ్లికేషన్స్‌ వాహనానికి కోల్‌కతాకు చెందిన శ్రీ ప్రకాష్‌ చౌదరి అనే భక్తుడు రూ.18 లక్షలతో బాడిని రూపొందించి ఎసిని అమర్చారు. ఈ మేరకు విరాళంగా అందించారు. వాహనం తాళాలను శ్రీవారి ఆలయం ఎదుట జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు అందజేశారు. గతంలో దాత శ్రీ ప్రకాష్‌ చౌదరి రెండు అంబులెన్సులు, బ్యాటరీ వాహనాలను, రెండు ఉచిత బస్సులకు బాడిని విరాళంగా అందించారు.

ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీశేషారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఇఇ ప్రసాద్‌, డిఐ శ్రీ భాస్కరనాయుడు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.