RS.1CRORE DONATED TO SV ANNAPRASADAM TRUST_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
Tirumala, 6 April 2018: The Chief of Penna Cements Sri Pratap Reddy has donated Rs.1crore to SV Annaprasadam Trust on Friday.
He has handed over the DD for the same to Tirumala JEO Sri KS Sreenivasa Raju inside Srivari Temple.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం :
ఏప్రిల్ 06, తిరుమల 2018: పెన్నా సిమెంట్స్ ఛైర్మన్ శ్రీ ప్రతాపరెడ్డి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలో జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుకు అందించారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.