OVER 14,500 DEVOTEES TREK TUMBURU THEERTHA MUKKOTI _ వైభవంగా తుంబురు తీర్థ ముక్కోటి
వైభవంగా తుంబురు తీర్థ ముక్కోటి తీర్థ స్నానమాచరించిన 14,500పైగా భక్తులు తిరుమల, 2025 ఏప్రిల్ 12: తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థ ముక్కోటిలో దాదాపు 14,500 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఏప్రిల్ 11న సుమారు 3,500 మంది, ఏప్రిల్ 12న 11వేల మంది భక్తులు తీర్థ స్నానం ఆచరించారు. టీటీడీ విస్తృత ఏర్పాట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు అధికారులు తుంబురు తీర్థానికి వెళ్లే […]
