TTD CHAIRMAN RELEASES CALENDARS OF LOCAL TEMPLES _ టీటీడీ స్థానిక ఆలయాల క్యాలెండర్లను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్
టీటీడీ స్థానిక ఆలయాల క్యాలెండర్లను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్ తిరుమల, 2024 నవంబరు 18: టీటీడీ స్థానిక ఆలయాల క్యాలెండర్లను టీటీడీ ఛైర్మన్ శ్రీ బి ఆర్ నాయుడు, ఈవో శ్రీ జె. శ్యామల రావుతో కలిసి ఆవిష్కరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ బోర్డు మీటింగ్ అనంతరం ఈ కార్యక్రమం జరిగింది. టీటీడీ స్థానిక ఆలయాలైన తిరుమలలోని శ్రీ భూ వరాహ స్వామి, తిరుపతి సమీపంలోని పేరూరు శ్రీ వకుళమాత ఆలయం, అప్పలాయగుంట శ్రీ […]
