ONLY DEVOTEES WITH TICKETS OR TOKENS ALONE WILL BE ALLOWED FOR VAIKUNTHA DWARA DARSHAN- TTD EO _ వైకుంఠ ఏకాదశికి ఆఫ్లైన్లో టోకెన్ల జారీ- డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో శ్రీ జె.శ్యామలరావు
వైకుంఠ ఏకాదశికి ఆఫ్లైన్లో టోకెన్ల జారీ – 10 రోజుల పాటు సిఫార్సు లేఖలు అనుమతించం – టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం – వైకుంఠ ఏకాదశి రద్ధీ నేపథ్యంలో భక్తులకు విజ్ఞప్తి – టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను అభినందించిన భక్తులు – డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో శ్రీ జె.శ్యామలరావు తిరుమల, 2024 డిసెంబరు 28: సామాన్య భక్తుల సౌకర్యార్థం వైకుఠ ఏకాదశికి తిరుపతి, తిరుమలలోని 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు […]
