శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఆకట్టుకున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఆకట్టుకున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు తిరుపతి, 2022 నవంబరు 26 ;శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 5 నుండి 6 గంటల వరకు శ్రీ కేసన్న శ్రీ రామ చంద్రయ్య బృందం మంగళధ్వని, ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం […]
