ఘనంగా మరీచి మహర్షి జయంతి
ఘనంగా మరీచి మహర్షి జయంతి తిరుమల,2023 జూన్ 24: శ్రీ మరీచి మహర్షి జయంతి కార్యక్రమం శనివారం తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ అధ్యక్షులు శ్రీ దీవి రాఘవ దీక్షితులు మాట్లాడుతూ వైఖానస శాస్త్రానికి మూలపురుషుడైన శ్రీ విఖనస మహర్షి శిష్యుడైన శ్రీ మరీచి మహర్షి విమానార్చన కల్పం అనే గ్రంథాన్ని రచించారని తెలిపారు. శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆరాధన, విధి విధానాలకు […]
