ఆగష్టు 5వ తేది శ్రావణపూర్ణిమ పండుగ
ఆగష్టు 5వ తేది శ్రావణపూర్ణిమ పండుగ తిరుపతి, జూన్-8, 2009: ఆగష్టు, 5వ తేది బుధవారం శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రీతి పాత్రమైన శ్రావణపూర్ణిమ పండుగను రాష్ట్రంలో 144 ముఖ్యమైన ప్రాంతాలలో మరియు కేరళ రాష్ట్రం గురువయ్యూరు పుణ్యక్షేత్రములో ఘనంగా నిర్వహిస్తామని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ కె.వి.రమణాచారి అన్నారు. సోమవారం నాడు శ్రావణపూర్ణిమ పండుగ ఏర్పాట్లు గురించి తితిదే అధికారులతో తితిదే పరిపాలనా భవనంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్బముగా శ్రీ రమణాచారి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా […]
