జూలై నెలలో వార్షిక క్రీడలు
జూలై నెలలో వార్షిక క్రీడలు తిరుపతి, జూన్-17, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల ఉద్యోగినీ,ఉద్యోగులకు ప్రతి సంవత్సరం నిర్వహించే వార్షిక క్రీడలు ఈ సంవత్సరం జూలై నెలలో తిరుపతిలో నిర్వహిస్తారు. తితిదే ఉద్యోగుల మానసిక వికాసం కొఱకు నిర్వహించే ఈ వార్షిక క్రీడలలో వివిధ రకాల ఆటలు,క్రీడలు ఉంటాయి. తితిదే ఉద్యోగినీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వారికి ప్రావీణ్యం గల క్రీడలలో ఉత్సాహంగా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది. కనుక ఆసక్తి కలిగిన […]
