SWAMY PUSHKARINI GEARS UP TO HOST “TEPPA TIRUNALLU”_ తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం తిరుమల, 2025 మార్చి 08: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 09వతేదీ ఆదివారం రాత్రి 07 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి. 13వ తేది వరకు ప్రతిరోజూ రాత్రి 07 నుంచి 08 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో ఆనందవిహారం చేస్తారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. ఇందుకోసం ఇంజినీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం […]
