శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా మహా శాంతి తిరుమంజనం
శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా మహా శాంతి తిరుమంజనం తిరుపతి, 2021 ఆగస్టు 26: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణలో భాగంగా గురువారం మధ్యాహ్నం శాస్త్రోక్తంగా మహా శాంతి తిరుమంజనం నిర్వహించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు జలాధివాసం జరిగాయి. […]
