తితిదే స్థానిక ఆలయాల్లో వైభవంగా రథసప్తమి
తితిదే స్థానిక ఆలయాల్లో వైభవంగా రథసప్తమి తిరుపతి, ఫిబ్రవరి 17, 2013: తితిదేకి అనుబంధంగా ఉన్న తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని ఆదివారం రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లు ఒకేరోజు ఒకేరోజు ఏడు వాహనాలపై విహరించడంతో ఆ వైభవాన్ని కనులారా తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో.. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్ను ఊరేగింపుగా […]
