తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవం
తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవంతిరుమల, 15 జనవరి – 2013: శ్రీశేషశైలమునందు అర్చావతారములో వేంచేసివున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పార్వేటి ఉత్సవము మకరసంక్రమునకు మరుసటిరోజున అనగా కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరిగింది. అదేరోజున గోదాపరిణయోత్సవం కూడా కన్నుల పండుగగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. ఈ మాలలను శ్రీవారి మూల మూర్తికి అందంగా అలంకరించారు.మంగళవారం స్వామివారికి ప్రాతఃకాలారాధన పూర్తియిన […]
