CJI PRAYS AT TIRUCHANOOR _ అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుపతి 11 జూన్ 2021: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వీ రమణ శుక్రవారం సతీసమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, శాసన సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి శ్రీ ఎన్వీ రమణ దంపతులకు స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణకుంభ […]
