CHAIRMAN INSPECTS ANNAPRASADA BHAVAN _ అన్నప్రసాద భవనంలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

DEVOTEES LAUDS TTD’s SERVICES

 

TIRUMALA, 23 SEPTEMBER 2022: TTD Chairman Sri YV Subba Reddy on Friday inspected the Annaprasadam activities in Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex(MTVAC) in Tirumala. 

 

He interacted with devotees on the quality, quantity, taste and hygiene of Annaprasadam that is being served. The devotees thanked TTD for providing tasty food in a hygienic manner with different delicious items as Annaprasadam.

 

The Chairman also enquired whether anyone is demanding them for money in Kalyanakatta, Darshanam and Accommodation areas. Later he directed officials to ensure that the devotees are not put to any sort of inconvenience. He also interacted with the Srivari Sevaks about their accommodation and other facilities being provided in Srivari Seva Sadan. The Chairman dined with the devotees. 

 

Annaprasadam DyEO Sri Selvam, Special Officer of Catering Sri GLN Shastri, AVSO Sri Sai Giridhar were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్నప్రసాద భవనంలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

– టీటీడీ సేవలపై భక్తుల అభినందన

తిరుమల 23 సెప్టెంబరు 2022: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు . అనేక మంది భక్తులతో అన్న ప్రసాదం రుచి , నాణ్యత ,వడ్డిస్తున్న విధానం గురించి అడిగారు . అన్నప్రసాదం చాలా బాగుందని భక్తులు ప్రశంసించారు . కల్యాణకట్ట , దర్శనం , వసతి కి సంబంధించి ఎవరైనా డబ్బులు అడిగారా అని ఆరా తీశారు . భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు . శ్రీవారి సేవకులతో చైర్మన్ మాట్లాడుతూ , వారికి వసతి , సేవ పొందిన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు . అనంతరం శ్రీ సుబ్బారెడ్డి భక్తులతో కలసి భోజనం చేశారు .
అన్నదానం డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం, ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి , ఏవీఎస్వో శ్రీ సాయిగిరిధర్ చైర్మన్ వెంట ఉన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది