TTD APPEAL TO DEVOTEES _ భక్తులకు విజ్ఞప్తి

TIRUMALA, 07 APRIL 2023: Owing to series of holidays coupled with week end rush, the summer crowd is witnessed a week in advance at Tirumala.

All the compartments in Vaikuntham 1 and 2 are fill to their capacities with pilgrim devotees.

Heavy footfall has been the order of the day in Alipiri footpath route.

Due to heavy rush in Tirumala, it is taking nearly 48 hours i.e. two days for darshan for the tokenless devotees.

TTD has appealed to devotees to make note of this and plan their pilgrimage accordingly.

Or else they have to wait with patience in the serpentine queue lines till their turn for darshan.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భక్తులకు విజ్ఞప్తి

తిరుమల, 07 ఏప్రిల్ 2023: వేసవితోపాటు వారాంతంలో వరుస సెలవులు రావడంతో తిరుమలకు విశేషంగా భక్తులు విచ్చేశారు.

ప్రస్తుతం టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 48 గంటల సమయం పడుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని కోరడమైనది.

కాగా, తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు తమవంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండాలని విజ్ఞప్తి చేయడమైనది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.