CJI GETS THE BLESSINGS OF LORD SRI VENKATESWARA _ భారత ప్రధాన న్యాయమూర్తికి శ్రీవారి ఆశీస్సులు

TIRUMALA, 09 NOVEMBER 2022: Justice Dhananjaya Yeshwant Chandrachud on Wednesday took oath as the 50th Chief Justice of India (CJI) and on this occasion, he received the divine blessings of Lord Sri Venkateswara.

 

The Veda Pundits of Tirumala offered him blessings in New Delhi.

 

TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Sri AV Dharma Reddy who had formally met the CJI at his office, offered Theertha Prasadams, TTD Calander and Diary to the Honourable Chief Justice of India.

 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భారత ప్రధాన న్యాయమూర్తికి శ్రీవారి ఆశీస్సులు

తిరుమల, 2022 నవంబరు 09: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

న్యూఢిల్లీలో వారికి తిరుమల వేదపండితులు శ్రీవారి ఆశీస్సులను అందించారు.

ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి కలిసి గౌ.ప్రధాన న్యాయమూర్తికి శ్రీవారి తీర్థప్రసాదాలు, టిటిడి క్యాలెండర్, డైరీ అందించారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.